ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో కాక పుట్టిస్తున్న త్రిప్తి

క్లీవేజ్ షో తో కాక పుట్టిస్తున్న త్రిప్తి

యానిమ‌ల్(Animal) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ఆ సినిమా త‌ర్వాత మంచి ఆఫ‌ర్లే కొట్టేసింది. సోష‌ల్ మీడియాలో త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ రెగ్యుల‌ర్ గా ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే త్రిప్తి తాజాగా బ్లేజ‌ర్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ మ‌త్తు క‌ళ్ల‌తో కుర్రాళ్ల‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. త్రిప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :