ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో మ‌తి పోగొడుతున్న త్రిప్తి

బ్లాక్ డ్రెస్‌లో మ‌తి పోగొడుతున్న త్రిప్తి

యానిమ‌ల్ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన ర‌ష్మిక కంటే అందులో కాసేపు కనిపించిన త్రిప్తి డిమ్రికే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఆర‌బోత ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లోనే ఉంది. తాజాగా అమ్మ‌డు బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాల‌తో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. 

 

 

 

Tags :