ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో చూడ‌ముచ్చ‌ట‌గా వాణీ క‌పూర్

చీర‌క‌ట్టులో చూడ‌ముచ్చ‌ట‌గా వాణీ క‌పూర్

బాలీవుడ్ బ్యూటీ వాణీక‌పూర్ అందం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎప్పటిక‌ప్పుడు త‌న ఫోటోల‌తో సెగ‌లు రేప‌డం అమ్మ‌డి స్పెషాలిటీ. అల్ట్రా మోడ్ర‌న్ బ‌ట్ట‌ల్లో కూడా అగ్గిరాజేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు న్యూ ట్రెండ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ను ఎట్రాక్ట్ చేసే వాణీక‌పూర్ ఈసారి ఫ్లోర‌ల్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్ తో మెరిసింది. చీర‌క‌ట్టులో అమ్మ‌డు చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని నెటిజ‌న్లు ఈ ఫోటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :