ASBL Koncept Ambience

థైస్ అందాలను కింది నుంచి చూపిస్తున్న వేదిక‌

థైస్ అందాలను కింది నుంచి చూపిస్తున్న వేదిక‌

విజ‌య‌ద‌శ‌మి సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వేదిక‌, చేసిన సినిమాలు త‌క్కువే అయినా కూడా తెలుగు వారికి బాగా నోటెడ్ అయింది. హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా అందాల ఆర‌బోత విష‌యంలో మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు వేదిక‌. రీసెంట్‌గా అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు అంద‌ర్నీ ఆక‌ర్షిస్తున్నాయి. కెమెరా కింది యాంగిల్ నుంచి వేదిక‌ను క్లిక్ చేసి ఆమె అందాన్ని మ‌రింత పెంచాడు కెమెరా మెన్ అంటూ నెటిజన్లు ఈ ఫోటోల‌కు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో అమ్మ‌డి థైస్ అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

 

 

Tags :