ASBL Koncept Ambience

ట్రెడిష‌న్ లుక్‌లోనే మ‌తి పోగొడుతున్న అదా శ‌ర్మ‌

ట్రెడిష‌న్ లుక్‌లోనే మ‌తి పోగొడుతున్న అదా శ‌ర్మ‌

టాలీవుడ్లో ఆశించిన ఫ‌లితం ద‌క్క‌ని అదాశ‌ర్మ బాలీవుడ్లో బాగానే నెట్టుకొస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉండే అదా శ‌ర్మ ఈ సారి ఊరించే దొండ పెదాలు, ఆక‌ర్షించే ఐ లెన్స్, సొగ‌సైన ముక్కెర‌, జారిపోతున్న ప‌విట కొంగులో అదాశ‌ర్మ త‌న అందాల‌ను చూపిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌లో అదా ట్రెడిష‌నల్‌గా క‌నిపిస్తూనే త‌న‌ ఎద‌ అందాల‌తో పాటుగా, నాభి అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :