ASBL Koncept Ambience

అహానా కుమ్రా బికీనీ షో

అహానా కుమ్రా బికీనీ షో

అమితాబ్ తో క‌లిసి యుధ్ టీవీ సిరీస్ ద్వారా ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన అహానా కుమ్రా ప‌దేళ్ల నుంచి ప‌లు షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించింది. కానీ హీరోయిన్ గా మాత్రం అహానాకు ఆశించిన స్థాయిలో ఆఫ‌ర్లు రాలేదు. ఈ మ‌ధ్య కాలంలో అహానా సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత ఫోటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంది. తాజాగా అమ్మ‌డు బికినీలో త‌న అందాలు మొత్తం ఎలివేట్ అయ్యేలా ఫోటోల‌కు పోజులిచ్చింది.

 

 

Tags :