ASBL Koncept Ambience

క్లీవేజ్ షోతో హీటెక్కిస్తున్న ఐషా

క్లీవేజ్ షోతో హీటెక్కిస్తున్న ఐషా

నేహా శ‌ర్మ(Neha Sharma) సోద‌రిగా అంద‌రికి సుప‌రిచితురాలైన ఐషా శ‌ర్మ(Aisha Sharma) త‌న అక్క‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా అందాల ఆర‌బోత చేస్తూ ఉంటుంది. హీరోయిన్ల‌తో పోటీ ప‌డేలా ఐషా సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర‌స్ ఫోటోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఐషా గ్రీన్ క‌ల‌ర్ ఫ్రాకులో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఐషాను అలా చూసిన కుర్రాళ్ల గుండెలు హీటెక్కిపోతున్నాయి.  

 

 

 

Tags :