ASBL Koncept Ambience

గ్లామ‌ర్ ఫోటోల‌తో మ‌తి పోగొడుతున్న ఐశ్వ‌ర్యా

గ్లామ‌ర్ ఫోటోల‌తో మ‌తి పోగొడుతున్న ఐశ్వ‌ర్యా

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో గ్లామ‌రస్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు కానీ క్యూట్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేసే గ్లామ‌ర‌స్ భామ‌లు మాత్రం కొంత‌మందే ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వ‌ర్య మీన‌న్(Aiswarya Menon) కూడా ఒక‌రు. త‌క్కువ టైమ్ లోనే ఐశ్వ‌ర్య‌కు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ద‌క్కింది. తాజాగా అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి. అమ్మడులోని గ్లామ‌ర్ మెరుపులు బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ తో మ‌రింత ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 

 

 

Tags :