ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌తో రెచ్చ‌గొడుతున్న అక్ష‌ర

బ్లాక్ డ్రెస్‌తో రెచ్చ‌గొడుతున్న అక్ష‌ర

హీరోయిన్స్ గ్లామ‌ర్ షోకి కేరాఫ్ గా మారింది ఇన్‌స్టాగ్రమ్. బాలీవుడ్ బ్యూటీ అక్ష‌ర గౌడ ఇన్‌స్టాలో సెగ‌లు రేపుతుంది. తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో రాణిస్తున్న అక్ష‌ర రెగ్యుల‌ర్‌గా త‌న హాట్ ఫోటోల‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ స్క‌ర్ట్‌తో అక్ష‌ర గౌడ షేర్ చేసిన ఫోటోలో థైస్ చూపిస్తూ రెచ్చ‌గొడుతుంది. త‌న అందాల‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌ట్లేదని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :