ASBL Koncept Ambience

డెనిమ్ ఫ్రాక్ లో అద‌ర‌గొడుతున్న ఆలియా

డెనిమ్ ఫ్రాక్ లో అద‌ర‌గొడుతున్న ఆలియా

ఆలియా భ‌ట్ అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. త‌న భ‌ర్త ర‌ణ్‌బీర్ తో క‌లిసి ల‌వ్ అండ్ వార్ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్న ఆలియా మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫోటోషూట్ ల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. తాజాగా ఆలియా డీప్ బ్లూ క‌ల‌ర్ డెనిమ్ ఫ్రాక్ లో మెరిసింది. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా ఆలియా ఇచ్చిన పోజులను నెటిజ‌న్లు వైర‌ల్ చేసే ప‌నిలో ప‌డ్డారు.  

 

 

 

Tags :