ASBL Koncept Ambience

చిన్ననాటి ముచ్చట్లకు వేదికగా అలూమ్ని సమావేశాలు

చిన్ననాటి ముచ్చట్లకు వేదికగా అలూమ్ని సమావేశాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న 22వ మహాసభల్లో అలూమ్ని కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నో కళాశాలలు ముందుకు వచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీ అలూమ్ని, రాయలసీమ రీజియన్‌, ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌, విజయవాడ, కెఎస్‌ఆర్‌ఎంసిఇ కడప రీయూనియన్‌. విఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ రీయూనియన్‌, విఙాన్‌ గుంటూరు రీయూనియన్‌, విద్యానగర్‌ (బళ్ళారి) ఇంజనీరింగ్‌ కాలేజీ రీ యూనియన్‌, చిత్తూరు ఎన్నారై రీ యూనియన్‌, సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ రీ యూనియన్‌, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్‌ ఎన్నారై మీట్‌, ఎన్‌బికెఆర్‌ ఐఎస్‌టీ 40 అలూమ్ని రీ యూనియన్‌ (విద్యానగర్‌,వాకాడు), ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై రీ యూనియన్‌, జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ (కర్నూలు) రీ యూనియన్‌, కెఎల్‌సిఇ, కెఎల్‌ యూనివర్సిటీ రీ యూనియన్‌ (కెఎల్‌సి, విజయవాడ), గుంటూరు మెడికల్‌ కాలేజి (జిఎంసి) రీ యూనియన్‌, రంగరాయ మెడికల్‌ కాలేజి, కాకినాడ, ఎస్‌వి యూనివర్సిటీ రీజియన్‌ (తిరుపతి), గోదావరి ఎన్నారైస్‌ రీ యూనియన్‌, కృష్ణా డిస్ట్రిక్ట్‌ రీ యూనియన్‌, నెల్లూరు రీ యూనియన్‌, రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ తదితర సంస్థలు ఈ అలూమ్ని సమావేశాలకు హాజరవుతున్నాయని అలూమ్ని కమిటీ చైర్‌ సతీష్‌ దివిచెంచు తెలిపారు.

 

Tags :