ASBL Koncept Ambience

లేటు వ‌య‌సులో అమీషా ఘాటు అందాలు

లేటు వ‌య‌సులో అమీషా ఘాటు అందాలు

వ‌య‌సు 50కి ద‌గ్గ‌ర‌లో ఉన్నా ఇప్ప‌టికీ కొత్త హీరోయిన్‌లా మెర‌వాల‌నుకుంటోంది అమీషా ప‌టేల్. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో నిరంతరం హాట్ ఫోటోషూట్ల‌తో దుమ్ము రేపుతోంది. మ‌రోసారి నెవ్వ‌ర్ బిఫోర్ కిల్లింగ్ లుక్‌తో అమీషా త‌న ఫాలోవ‌ర్ల‌ని టెంప్ట్ చేస్తుంది. లేట్ ఏజ్‌లో ఈ ఘాటు అందాలేంట‌ని నెటిజ‌నులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :