ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోన్న తెలుగ‌మ్మాయి

బ్లాక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోన్న తెలుగ‌మ్మాయి

తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల(Ananya Nagalla) సినిమాల‌తో పాటూ త‌న ఫోటోషూట్స్ తో కూడా వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా అన‌న్య బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో సింపుల్ లుక్ తో క్లాసీ జ్యుయ‌ల‌రీతో త‌న లుక్స్ ను బాగా ఎలివేట్ చేసింది. ఈ డ్రెస్‌లో అనన్య న‌డుము, నాభి అందాల‌తో పాటూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తోంది.  అన‌న్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :