ASBL Koncept Ambience

మినీ ఫ్రాక్ లో అద‌ర‌గొడుతున్న అన‌న్య‌ పాండే

మినీ ఫ్రాక్ లో అద‌ర‌గొడుతున్న అన‌న్య‌ పాండే

బాలీవుడ్ హీరోయిన్ల‌లో అన‌న్య పాండే త‌న ఫ్యాష‌న్ ఎంపిక‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. త‌న స్టైలిష్ ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట షేర్ చేసే అన‌న్య తాజా ఫోటోషూట్ నెటిజ‌న్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. పింక్ క‌ల‌ర్ మినీ ఫ్రాక్ లో క్లీవేజ్ అందాల‌తో పాటూ థైస్ షో చేస్తూ అన‌న్య బార్బీని త‌ల‌పిస్తుంది. అన‌న్య స్ట‌న్నింగ్ లుక్ కు కుర్రాళ్లు ఫిదా అవుతూ ఆ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు.  

 

 

 

Tags :