ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో క‌వ్విస్తోన్న అన‌సూయ‌

చీర‌క‌ట్టులో క‌వ్విస్తోన్న అన‌సూయ‌

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా బుల్లి తెర ఆడియ‌న్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ ఆ త‌ర్వాత సినిమా ఛాన్సులు అందుకుని ఇప్పుడు బిజీ న‌టిగా మారిపోయింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయినా కూడా అన‌సూయ అందం ప‌డుచమ్మాయిల‌కు పోటీ ఇచ్చే విధంగా ఉంటుంది. తాజాగా అన‌సూయ రెడ్ క‌ల‌ర్ శారీలో ఎద అందాలు క‌నిపించేలా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధ‌రించి ఎంతో అందంగా క‌నిపించింది. న‌డుము అందాలు క‌నిపించీ క‌నిపించ‌కుండా సింపుల్ లుక్‌తో అన‌సూయ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది.
 

 

 

Tags :