శారీలో క్రేజీ లుక్స్‌లో అనసూయ
మోడ్రన్ డ్రెస్సుల్లో ఎన్ని మోడల్స్ వచ్చినా చీరలో ఉండే అందమే వేరే. అందుకే చీరలకు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఏ రకమైన శారీ అయినా అందులో ఉండే కళే వేరు. అందులోనూ నటి అనసూయ(Anasuya) చీర కట్టు చాలా డిఫరెంట్ గా అందంగా ఉంటుంది. చీరలో ఆమె అందాల ఆరబోతకు ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా అనసూయ పర్పుల్ కలర్ శారీలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనసూయ కొత్త హెయిర్ స్టైల్‌తో క్రేజీ లుక్స్ తో ఎంతో అందంగా కనిపిస్తోంది. అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :