తడిసిన అందాలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. మొన్నటివరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, అక్కడ కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ, జలపాతాల దగ్గర జలకాలాడుతూ పొట్టి డ్రెస్సుల్లో తడిచిన అందాలతో ఫోటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేసింది. అనసూయ అందాలకు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.
Tags :