ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో మెరిసిన అన‌సూయ‌

చీర‌క‌ట్టులో మెరిసిన అన‌సూయ‌

బుల్లితెర యాంక‌ర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అన‌సూయ ఆ త‌ర్వాత యాంక‌రింగ్ ను వ‌దిలేసి సినిమాలు చేస్తూ బిజీ అయింది. అయితే అన‌సూయ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు మాత్రం ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన అన‌సూయ చ‌క్క‌ని చీర‌క‌ట్టులో ఎంతో అందంగా త‌యారై క‌నిపించింది. హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చే అందం అన‌సూయ సొంతం అంటూ ఆ ఫోటోల‌కు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

 

Tags :