ASBL Koncept Ambience

థైస్ క‌నిపించేలా అన‌సూయ స్కిన్ షో

థైస్ క‌నిపించేలా అన‌సూయ స్కిన్ షో

బుల్లితెర యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అన‌సూయ త‌ర్వాత మెల్లిగా సినిమాల్లోకి ఎంటరై ఇప్పుడు బుల్లితెర‌ను వ‌దిలేసింది. ప్ర‌స్తుతం వెకేష‌న్ మోడ్‌లో కాలిఫోర్నియాలో ఉన్న అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉంటుంది. రీసెంట్‌గా ఆమె వైట్ అండ్ వైట్ టాప్ స్క‌ర్ట్ లో థైస్ క‌నిపించేలా స్కిన్ షో చేస్తూ అంద‌రినీ రెచ్చ‌గొడుతుంది. అన‌సూయ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :