ASBL Koncept Ambience

శ్రీముఖి గ్లామ‌ర్ డోస్‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

శ్రీముఖి గ్లామ‌ర్ డోస్‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

హీరోయిన్‌గా కెరీర్ మొద‌లుపెట్టి యాంక‌ర్‌గా మారిన శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ కాస్ట్యూమ్స్‌తో గ్లామ‌ర్ షో చేసి త‌న ఫాలోవ‌ర్ల‌ను రెచ్చ‌గొడుతుంటుంది శ్రీముఖి. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు వైట్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌తో థైస్ ని చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. ఈ రేంజ్ గ్లామ‌ర్ డోస్‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :