ASBL Koncept Ambience

గోల్డెన్ ఫ్రాకులో శ్రీముఖి థైస్ షో

గోల్డెన్ ఫ్రాకులో శ్రీముఖి థైస్ షో

తెలుగులో స్టార్ యాంక‌ర్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్ధం పైగానే కొన‌సాగిన శ్రీ‌ముఖి వెండి తెర‌పైనా రాణిస్తున్నారు. నటన‌తో పాటు ఫ్యాష‌నిస్ట్ గా కూడా శ్రీముఖి గుర్తింపును పొందింది. సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా శ్రీ‌ముఖి థై స్లిట్ ఫ్రాకులో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. గోల్డ్ కలర్ ఫ్రాకు వేసుకుని దాని పైన బ్లేజ‌ర్ తో అందాల‌ను క‌వ‌ర్ చేసి థిక్ మేక‌ప్ లుక్ లో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌లవుతున్నాయి.

 

 

Tags :