ASBL Koncept Ambience

బీచ్‌లో శ్రీముఖి హాట్ షో

బీచ్‌లో శ్రీముఖి హాట్ షో

సినిమాలతో, ప‌లు షో ల‌తో లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ను, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో ట‌చ్ లో ఉంటుంది. రీసెంట్ గా పుకెట్ వెళ్లిన ఈ హాట్ యాంక‌ర్ అక్క‌డి బీచ్‌లో త‌న హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. అందులో అమ్మ‌డు బ్రా పైన ఓ వైట్ జాకెట్ వేసుకుని అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రింత వేడిని పెంచుతుంది.

 

 

Tags :