ASBL Koncept Ambience

తానా కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన అంజయ్య చౌదరి

తానా కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన అంజయ్య చౌదరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కార్యవర్గ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి లావు అంజయ్య చౌదరి నామినేషన్‌ వేశారు. తానాలో వివిధ పదవులను నిర్వహించిన లావు అంజయ్య చౌదరి అటు అమెరికాలోనూ, ఇటు ఆంధ్రలోనూ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలను అందుకున్నారు. తానా టీమ్‌ స్క్వేర్‌లో కూడా కీలకమైన పాత్రను పోషించారు. అట్లాంటాకు చెందిన అంజయ్య చౌదరికి మంచి ఫాలోయింగ్‌ ఉన్న నేపథ్యంలో తానా కార్యదర్శి పదవికి ఆయన నామినేషన్‌ వేయడం గమనార్హం. 

 

Tags :