ASBL Koncept Ambience

తానా కార్యదర్శిగా లావు అంజయ్య చౌదరి ఎన్నిక

తానా కార్యదర్శిగా లావు అంజయ్య చౌదరి ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2017 ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడిన లావు అంజయ్య చౌదరి 11345 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి భక్తబల్లాపై విజయాన్ని సాధించారు.

 

Tags :