ASBL Koncept Ambience

లెగ్స్ అందాల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్

లెగ్స్ అందాల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్

టాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది  అనూ ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel). సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో కూడా అప్పుడ‌ప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా అమ్మ‌డు స్టైలిష్ లుక్, కూల్ బూట్స్ తో క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో త‌న‌ ఫ్యాష‌న్ సెన్స్ ను ప్ర‌ద‌ర్శించింది. అనూ లేటెస్ట్ ఫోటోషూట్ ఆమె ఫ్యాన్స్ లో స్పెష‌ల్ ఇంట్రెస్ట్ ను క‌లిగిస్తోంది. ఈ ఫోటోల్లో అనూ సింపుల్ గా ఉన్నా అమ్మ‌డి స్టైల్ మాత్రం చాలా స్పెష‌ల్ గా ఉంది. 

 

 

 

Tags :