ASBL Koncept Ambience

వైట్ కోట్ లో అప్స‌ర రాణి బోల్డ్ లుక్

వైట్ కోట్ లో అప్స‌ర రాణి బోల్డ్ లుక్

4లెట‌ర్స్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అప్స‌ర రాణి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా, బోల్డ్ గా ఉంటుంది. ఇన్‌స్టా వేదిక‌గా త‌ను షేర్ చేసిన ఫోటోలు కుర్ర‌కారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. వైట్ క‌ల‌ర్ కోట్ లాంటి టాప్ వేసుకుని, ఎద అందాల‌తో క్లీవేజ్ షో చేస్తూనే థైస్ అందాల‌ను చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం ఆమె అందాల‌ను కుర్రాళ్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :