ASBL Koncept Ambience

మాల్దీవ్స్‌లో హాట్ లుక్స్‌లో ఆషిక

మాల్దీవ్స్‌లో హాట్ లుక్స్‌లో ఆషిక

అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆషిక రంగ‌నాథ్, త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. రీసెంట్‌గా మాల్దీవ్స్‌కు వెళ్లిన ఆషిక ఇన్‌స్టా త‌న ఫోటోల‌ను షేర్ చేస్తుంది. బికినీలో, లాంగ్ మ్యాక్సీ డ్రెస్‌లో ఎద అందాల‌తో పాటు, థైస్‌ను చూపిస్తూ హాట్ గా క‌నిపిస్తుంది.

 

 

Tags :