ఎద అందాలతో రెచ్చగొడుతున్న ఆషు రెడ్డి
తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తో సుపరిచితురాలైన ఆషు రెడ్డి షార్ట్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లడం వల్ల ఆ పాపులారిటీ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఆషు రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా గోల్డెన్ కలర్ లాంగ్ డ్రెస్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా ఆషు షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి. అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :