ASBL Koncept Ambience

చూపుల‌తో మ‌తి పోగొడుతున్న అషురెడ్డి

చూపుల‌తో మ‌తి పోగొడుతున్న అషురెడ్డి

బిగ్‌బాస్‌తో త‌న క్రేజ్‌ను పెంచుకున్న అషు రెడ్డి అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా త‌క్కువే. హీరోయిన్స్ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాలో క‌నువిందు చేస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న చూపుతో ఫాలోవ‌ర్ల‌కు మ‌త్తు మందు జ‌ల్లిందా అన్న‌ట్లుగా చూస్తూ మ‌తి పోగొడుతుంది అషు. ఆక‌ట్టుకునే అందంతో పాటూ, ఫిజిక్ తో అషు చీర‌లోనే ఎద అందాల‌ను ఆరబోస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది.

 

 

Tags :