బ్లూ కలర్ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తోన్న ఆషు రెడ్డి
సోషల్ మీడియాలో ఉన్న వారికి ఆషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూ. సమంత అనే ఇమేజ్ తో ఇన్‌స్టాలో పాపులర్ అయిన ఆషు ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి సెలబ్రిటీ అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉండే ఆషు, ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి మారి స్టార్ హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ షో చేస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే ఆషు, ఇప్పుడు మరోసారి హాట్ పోజులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో స్విట్జర్లాండ్ స్ట్రీట్స్ లో సందడి చేస్తూ రకరకాల భంగిమల్లో క్లీవేజ్ చేస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :