ASBL Koncept Ambience

ఆటా అలూమ్ని- పూర్వవిద్యార్థుల కలయిక

ఆటా అలూమ్ని- పూర్వవిద్యార్థుల కలయిక

ఆటా కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కళాశాలల్లో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఒకే చోట కలుసుకునేలా చేసేందుకు వీలుగా ఆటా అలూమ్ని మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. వారిలో సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ, జెఎంఐటీ, చిత్రదుర్గ, సిబిఐటీ, జిపిఆర్‌ఇ కాలేజీ, జెఎన్‌టీయు-హైదరాబాద్‌, ఎన్‌బికేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, వాకాడు, కెఎస్‌ఆర్‌ఎం`కడప, కెఎల్‌సి విజయవాడ, ఎస్‌వి హిందూ ఇంజనీరింగ్‌ కళాశాల, మచిలీపట్నం, ఎస్‌డిఎం సిఇటి, ఎంబిబిఎస్‌ కాలేజి ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు.

 

Tags :