ASBL Koncept Ambience

జిఎంఆర్‌ కు "ఆటా" జీవిత సాఫల్య పురస్కారం

జిఎంఆర్‌ కు "ఆటా" జీవిత సాఫల్య పురస్కారం

అమెరికా తెలుగు సంఘం చికాగోలో జూలై 1 నుంచి మూడురోజులపాటు నిర్వహిస్తున్న ఆటా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎంఆర్‌ గ్రూపు అధినేత గ్రంథి మల్లిఖార్జునరావుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 2వ తేదీన ఈ అవార్డును ఆయనకు ఆటా వేడుకల్లో అందజేయనున్నారు. 

 

Tags :