ASBL Koncept Ambience

బతుకమ్మ వేడుకల్లో మధు బొమ్మినేని

బతుకమ్మ వేడుకల్లో మధు బొమ్మినేని

నార్త్‌ కరోలినాలోని రాలేలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని పాల్గొని సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. దాదాపు 150 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మధు బొమ్మినేని మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం  కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆటా ఆధ్వర్యంలో ఎన్నో నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024 జూన్‌ 7-9 తారీకులలో అట్లాంటాలో జరగనున్న 18వ ఆటా కన్వెన్షన్‌ వేడుకల్లో అందరూ పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :