ASBL Koncept Ambience

ఆటా తెలంగాణ ఆధ్వర్యంలో ప్రపంచ తెలంగాణ మహాసభలకు భారీ ఏర్పాట్లు

ఆటా తెలంగాణ ఆధ్వర్యంలో ప్రపంచ తెలంగాణ మహాసభలకు భారీ ఏర్పాట్లు

హూస్టన్‌లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభలకు రంగం అంతా సిద్ధం చేశారు. ఈ మహాసభల కోసం అమెరికా తెలంగాణ సంఘం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ (ప్రెసిడెంట్‌), కరుణాకర్‌ మాధవరం (చైర్మన్‌), వినోద్‌ కుకునూర్‌ (ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌), విష్ణు మాధవరం (సెక్రటరీ), ప్రతాప్‌ చింతలపాని (ట్రెజరర్‌), రఘువీర్‌ మరిపెద్ది (జాయింట్‌ సెక్రటరీ), మహీధర్‌ రెడ్డి (జాయింట్‌ ట్రెజరర్‌), రామ్మోహన్‌ కొండ (పాస్ట్‌ ప్రెసిడెంట్‌) ఉన్నారు.

మహాసభల కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. అడ్‌హాక్‌ కమిటీలో సత్యనారాయణ?రెడ్డి కందిమళ్ళ (ప్రెసిడెంట్‌). కరుణాకర్‌ మాధవరం (చైర్మన్‌), రామ్మోహన్‌ కొండ (పాస్ట్‌ ప్రెసిడెంట్‌), వినోద్‌ కుకునూర్‌ (ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌), రవి ఉపాద్‌ (కన్వెన్షన్‌ సెక్రటరీ), శ్రీధర్‌ కంచనకుంట్ల (కన్వెన్షన్‌ డైరెక్టర్‌), నరేందర్‌ చేమర్ల (డైరెక్టర్‌), బంగార్‌ అలూరి (కన్వెన్షన్‌ కన్వీనర్‌), జకపతి వీరాటి (కన్వెన్షన్‌ - కో కన్వీనర్‌), శ్రీనివాస్‌ చాద (సభ్యుడు), లోకేష్‌ రెడ్డి, కిరణ్‌ గొంతుక మెంబర్లుగా ఉన్నారు.

అడ్వయిజరీ కమిటీకి ప్రభాకర్‌ గుణిగంటి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అలూమ్ని కమిటీకి ఫణీంద్ర కొందపి, అవార్డ్స్‌ కమిటీకి రాజేందర్‌ అపరసు, బాంక్వెట్‌ కమిటీకి రాజ్‌ పసల చైర్‌గా ఉన్నారు. కల్చరల్‌ కమిటీకి శారద ఆకునూరి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిబిట్స్‌ కమిటీకి వీరేందర్‌ దేవి రెడ్డి చైర్‌గా, ప్రవీణ్‌ కటకం ఫుడ్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ కమిటీకి వరలక్ష్మీ దేవి, లిటరరీ కమిటీకి శ్రావణ్‌ అర్ర చైర్‌గా ఉన్నారు. మెట్రిమోనియల్‌ కమిటీకి కేశవ చక్క, మీడియా డీజిటల్‌ కమిటీకి నిక్‌ నికమ్‌ మహ్మద్‌, మీడియా ప్రింట్‌ కమిటీకి కృష్ణగిరి చైర్‌గా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్‌ కమిటీకి నరేందర్‌, సావనీర్‌ కమిటీకి రఘు, స్ప్రిర్చువల్‌ కమిటీకి లక్ష్మీ మేడి చైర్‌గా ఉన్నారు. ఉమెన్‌ కమిటీకి శేషు యలమంచిలి చైర్‌గా, యూత్‌ కమిటీకి మను వీరాటి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :