ASBL Koncept Ambience

బ్లాక్ శారీలో మ‌రింత అందంగా చిన్నారి పెళ్లికూతురు

బ్లాక్ శారీలో మ‌రింత అందంగా చిన్నారి పెళ్లికూతురు

చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pelli Kuthuru) సీరియ‌ల్ తో బాలన‌టిగా ప‌రిచ‌య‌మైన అవికా గోర్(AvikaGor) మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఉయ్యాల జంపాల(Uyyala Jampala) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా ఆ సినిమాతో న‌టిగానే కాకుండా సాలిడ్ హిట్ కూడా అందుకుంది. ప్ర‌స్తుతం అవికాకు ఛాన్సులు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల ఆర‌బోత ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అవికా బ్లాక్ శారీలో మెడ‌లో ఒక చైన్ ధ‌రించి చాలా ఎట్రాక్టివ్ గా అందంగా క‌నిపిస్తోంది. చీర‌లో కూడా అవికా మ‌తి పోగొడుతుంద‌ని ఈ ఫోటోల‌కు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

 

Tags :