ASBL Koncept Ambience

అందాల‌తో హీటెక్కిస్తున్న అయిషా శ‌ర్మ‌

అందాల‌తో హీటెక్కిస్తున్న అయిషా శ‌ర్మ‌

జాన్ అబ్ర‌హంకు జోడీగా స‌త్య‌మేవ జ‌య‌తే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నేహాశ‌ర్మ చెల్లి అయిషా శ‌ర్మ‌. ఆ త‌ర్వాత పెద్ద‌గా ఛాన్సులు రాక‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో అమ్మ‌డు యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌కు చేరువ‌గా ఉంటుంది. రీసెంట్‌గా అమ్మ‌డు బికినీలో త‌న ఫాలోవ‌ర్ల‌కు ట్రీట్ ఇస్తూ ఎద అందాలతో పాటూ బ్యాక్ అందాలు క‌నిపించేలా ఫోటోలు దిగి షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :