ASBL Koncept Ambience

ఆస్టిన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆస్టిన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను టెక్సాస్‌ రాజధాని అస్టిన్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :