ASBL Koncept Ambience

తానా సభలకు బెల్లం మాధవి

తానా సభలకు బెల్లం మాధవి

అమెరికాలోని పెన్సిల్వేనియాలో  తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే 23వ సభకు అతిథిగా మాజరుకావాలని కోరుతూ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీస్‌ కమిటీ ఉమెన్‌ వింగ్‌ చైర్మన్‌ బెల్లం మాధవికి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందుకున్న నేపథ్యంలో మాధవిని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ సత్కరించారు.

 

 

Tags :