వైట్ డ్రెస్ లో భూమీ క్లీవేజ్ అందాలు
బాలీవుడ్ భామ భూమీ పడ్నేకర్ గ్లామర్ ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాషన్ సెలెక్షన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఐడెండిటీ ఉందని ఎల్లప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా భూమీ మరోసారి స్టైలింగ్ లో తన సత్తా చాటింది. ఓ ఈవెంట్ కోసం వైట్ కలర్ న్యూ డిజైన్ లో సంథింగ్ స్పెషల్ గా మెరిసింది భూమీ. టాప్ టూ బాటమ్ వైట్ కలర్ డిజైనర్ ఫ్లోరల్ డ్రెస్ లో క్లీవేజ్ లో న్యూ ట్రెండ్ సృష్టించింది. మెడ నుంచి నడుము వరకు తనలోని బ్యూటీ హైలైట్ అయ్యేలా భూమీ ఈ ఫోటోలకు పోజులిచ్చింది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :