ASBL Koncept Ambience

బ్యాక్‌లెస్ అందాల‌తో క‌వ్విస్తున్న దివి

బ్యాక్‌లెస్ అందాల‌తో క‌వ్విస్తున్న దివి

బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న దివి ఇప్పుడు చిన్న చిన్న పాత్ర‌లు చేస్తున్న‌ప్ప‌టికీ త‌న‌కు బ్రేక్ ఇచ్చే మూవీ ఒక‌టి కూడా ప‌డ‌ట్లేదు. దివికి సినిమాల్లో స‌క్సెస్ లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాలో త‌న ఫోటోల‌ను షేర్ చేసే దివి, తాజాగా గిరిజ‌న యువ‌తి గెట‌ప్‌లో జాకెట్ లేకుండా చీర క‌ట్టుకుని బ్యాక్ లెస్ అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతుంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

Tags :