ASBL Koncept Ambience

గుంటూరు పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా నటి మాధవీలత

గుంటూరు పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా నటి మాధవీలత

గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా నచ్చావులే ఫేమ్‌ మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆమె పేరు ఖరారు అయింది. పశ్చిమ నుంచి పదిమంది అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేశారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్న వల్లూరి జయప్రశాష్‌ మాధవీలతను బీజేపీలో చేర్పించారు.

 

Tags :