ASBL Koncept Ambience

కరోనాపై గాయని శోభారాజు పాట

కరోనాపై గాయని శోభారాజు పాట

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను చైతన్యపరిచేందుకు టాలీవుడ్‍, బాలీవుడ్‍ ప్రముఖులంతా తమకు తోచినట్లుగా చైతన్యపరుస్తున్న సంగతి తెలిసిందే. అన్నమాచార్య కీర్తనలతో పాపులర్‍ అయిన గాయని శ్రీమతి శోభారాజు కూడా కరోనా ఉపనిషత్‍ పేరుతో ప్రజలను చైతన్యపరిచేందుకు తనదైన శైలిలో కృషి చేశారు. అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం విధించిన లాక్‍డౌన్‍కు సహకరించాలని కోరారు. ఆమె పాడిన కరోనా ఉపనిషత్‍ను వీడియోలో చూడవచ్చు.

Tags :