ASBL Koncept Ambience

హాట్ పోజుల‌తో మ‌తిపోగొడుతున్న కేథ‌రిన్

హాట్ పోజుల‌తో మ‌తిపోగొడుతున్న కేథ‌రిన్

టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన కేథ‌రిన్ థ్రెసా(Catherine Thressa)కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. న‌టించింది కొన్ని సినిమాలే అయినా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది కేథ‌రిన్. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా అమ్మ‌డు మాత్రం సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా కేథ‌రిన్ థై స్లిట్ ఫ్రాకులో మ‌తిపోగొట్టే పోజులిచ్చింది. ఈ డ్రెస్ లో అమ్మ‌డి అందాల‌కు నెటిజన్లు పిచ్చోళ్లైపోతున్నారు.

 

 

Tags :