పాఠశాల కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు
గత 4 సంవత్సరాలు గా విజయవంతం గా నడుస్తున్న పాఠశాల కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు రావటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలుగు కోర్స్ లను NRI చిన్నారులకు పాఠశాల అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..
గత రాత్రి San Jose Event center లో జరిగిన సమావేశం లో ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు పాఠశాల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాం అందిస్తున్న తెలుగు పలుకు ని మరొక సారి లాంచనం గా ప్రారంభించి పాఠశాల ను అంభినదించారు, బే ఏరియా పాఠశాల లో వున్న దాదాపు 20 మంది టీచర్ల తో మీటింగ్ తరువాత తన రూమ్ లో కలిసి వారి తో ఆప్యాయంగా మాట్లాడి వారిని అభినందించారు.
Tags :