ASBL Koncept Ambience

నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‍ ఇడ్లీలు

నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‍ ఇడ్లీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ భారత పర్యటనను పురస్కరించుకొని చెన్నైలోని ఓ పాకశాస్త్ర నిపుణుడు వినూత్నంగా స్వాగతం పలికారు. భారీ ఇడ్లీల తయారీ, శిల్పకళల్లో నైపుణ్యం కలిగిన తమిళనాడు పాక ప్రవీణుల సంక్షేమ సంఘం కార్యదర్శి ఇనియన్‍ పెద్ద పెద్ద ఇడ్లీలతో ట్రంప్‍తో పాటు, ప్రధాని మోదీ ముఖ చిత్రాలను చెక్కి అబ్బురపరిచారు. ఇనియన్‍కు ఇడ్లీ మాన్‍గా పేరుంది.

 

Tags :