ASBL Koncept Ambience

వైద్యులారా.. మీకు వందనాలు..!

వైద్యులారా.. మీకు వందనాలు..!

"కోవిడ్"వ్యాధి బారినపడి
మరణభీతితో విలవిలలాడుతున్న వారిని రక్షించటానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యులకు, వారి సిబ్బందికి చేతులు జోడించి కోటిసార్లు మొక్కుతూ...
" వైద్యులారా మీకు వందనాలు...!"
అంటూ నాచే రచింపబడిన
"వైద్యుల శతకం" లోని కొన్ని పద్యాలు... మీకోసం

 

Tags :