ASBL Koncept Ambience

బాత్ ట‌బ్ లో చిత్రాంగ‌ద స్ట‌న్నింగ్ స్టిల్స్

బాత్ ట‌బ్ లో చిత్రాంగ‌ద స్ట‌న్నింగ్ స్టిల్స్

బాలీవుడ్ లో దాదాపు 20 ఏళ్ల పాటూ హీరోయిన్ గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న చిత్రాంగ‌ద సింగ్ కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఐటెమ్ క్వీన్ గా అంద‌రికీ సుపరిచితురాలైన చిత్రాంగ‌ద ఎల్ల‌ప్పుడూ త‌న హాట్ ఫోటో షూట్స్ తో త‌న ఫాలోవ‌ర్ల‌కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్మ‌డు రెడ్ క‌ల‌ర్ హాట్ డ్రెస్ లో క్లీవేజ్ అందాల‌తో పాటూ థైస్ షో చేస్తూ బాత్ ట‌బ్ లో స్ట‌న్నింగ్ పోజులిస్తూ దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా, అవి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :