ASBL Koncept Ambience

తానా సభల్లో కనువిందు చేసిన సినీతారలు

తానా సభల్లో కనువిందు చేసిన సినీతారలు

వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)22వ మహాసభల్ల సినీతారలు కనువిందు చేశారు. నటీనటులు పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, పూజ హెగ్డే, సునీల్‌, అల్లరి నరేష్‌, నారా రోహిత్‌, జయప్రకాశ్‌రెడ్డి, శివారెడ్డి, ఆర్పీ పట్నాయిక్‌ తదితరులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు.

 

Tags :