ASBL Koncept Ambience

టెక్ వరల్డ్ లో చంద్రబాబు ఇమేజ్ కి ఇదే నిదర్శనం!

టెక్ వరల్డ్ లో చంద్రబాబు ఇమేజ్ కి ఇదే నిదర్శనం!

ప్రపంచంలో అతి పెద్ద సంస్థ సిస్కో సీఈఓ జాన్‌చాంబర్స్ అపాయింట్‌మెంట్ విదేశీ ప్రముఖులకు అరుదుగా లభిస్తుంటుంది. ఆయనతో ఏ సమావేశమైనా, పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయినా హోటళ్లకే పరిమితమవుతుంటుంది. అలాంటి జాన్‌ చాంబర్స్ బాబు బృందానికి మే 8న ఏకంగా తన నివాసంలోనే డిన్నర్ మీటింగ్ ఇవ్వడం ఒక రికార్డుగా చెబుతున్నారు. సీఎంకు టెక్ వరల్డ్ లో ఉన్న ఇమేజ్, ఆయన చూపించే చొరవకు ఇంతకంటే మరేం నిదర్శనం ఉంటుంది.

 

Tags :