ASBL Koncept Ambience

ఆటా కాన్ఫరెన్స్‌లో సిఎంఇ కార్యక్రమం

ఆటా కాన్ఫరెన్స్‌లో సిఎంఇ  కార్యక్రమం

ఆటా కాన్ఫరెన్స్‌లో భాగంగా వైద్యరంగంలో పేరు గడించిన నిష్ణాతులతో సిఎంఇ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జూలై 3వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1  గంట వరకు కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జయరాం తిమ్మాపురం, డాక్టర్‌ విశాల్‌ అడ్మ, డాక్టర్‌ డి. సుధాకర్‌ రావు, డాక్టర్‌ భరత్‌ నరవెట్ల, డాక్టర్‌ నగేష్‌ పలువాయి, డాక్టర్‌ వేణు బత్తిని, డాక్టర్‌ శర్మ ప్రభాకర్‌, ఆటా హెల్త్‌ కమిటీ చైర్‌ డాక్టర్‌ సుజీత్‌ ఆర్‌. పున్నం పాల్గొంటున్నారు.

 

Tags :